
రౌడీ షీట్ల తొలగింపు మేలా.!
రౌడీ షీట్ల తొలగింపు మేలా… మహబూబాబాద్ సబ్ డివిజన్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా.. 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్ ఎత్తివేత మార్పు కోసమే ఈ ప్రయత్నం డిఎస్పీ తిరుపతి రావు మహబూబాబాద్/ నేటి ధాత్రి: మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాలమేరకు తొలగించినట్లుగా డిఎస్పీ తిరుపతి…