
రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…
రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…? ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..! చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి…