
సర్వే డేటా ఎంట్రీ చేసిన ఉద్యోగులకు పారితోషికం ఇవ్వండి
సర్వే డేటా ఎంట్రీ చేసిన ఉద్యోగులకు పారితోషికం ఇప్పించండి ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగులు, డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లు కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి: 2024 నవంబర్ నెలలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యూమరేటర్లకు మరియు డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇవ్వవలసిన పారితోషికం వెంటనే ఇవ్వాలని కేసముద్రం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కి సోమవారం ఉద్యోగులు మరియు ఆపరేటర్లు…