
ఆగిన రోడ్డు మరమ్మతులు.
ఆగిన రోడ్డు మరమ్మతులు జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు. ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే…