
వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం.
వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం ప్రకటించిన ఆర్యవైశ్యులు వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం ఆర్యవైశ్య కాంప్లెక్స్ దగ్గర వృధాగా ఉన్నది. బుధవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ గా పూరి బాలరాజ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మాజీ దహన కమిటీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు సమావేశంలో మాట్లాడుతూ…