
రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కేవలం నెల రోజుల వ్యవథిలో అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన నాలుగు సినిమాల నుండి నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఓ యువ సంచలనం. యుక్త వయసులోని చిత్రసీమలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకుంటున్నాడు. కోలీవుడ్ లోని స్టార్స్ తో అతనికి అనుబంధం ఉన్నా… తన ప్రతిభతోనే అతను ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాడు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా…