
శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ.
శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ మందమర్రి నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రిలో శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ….. మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్రిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్ నిర్మింపబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహా కుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు…