
లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా.
లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా? లేబర్ కార్డుల రెన్యువల్ కోసం ఎదురుచూపులు. . కొత్త కార్డుల మంజూరు దేవుడేరుగు.. అర్హత ఉండి కార్డులు పొందలేకపోతున్న భవన నిర్మాణ కార్మికులు.. కార్డులు రెన్యువల్ లేక ప్రభుత్వ సహాయం నష్టపోతున్న బాధితులు.. నేటి ధాత్రి స్పెషల్ స్టోరీ.. రామాయంపేట జూన్ 13 నేటి ధాత్రి (మెదక్) రామాయంపేట లేబర్ కార్యాలయం కేవలం చూడడానికి మాత్రమే కనబడుతుంది…..