![అక్రమ అన్యమత కట్టడాన్ని ఆపాలని గ్రామస్తుల వినతులు.](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-5.34.51-PM-600x400.jpeg)
అక్రమ అన్యమత కట్టడాన్ని ఆపాలని గ్రామస్తుల వినతులు.
నర్సంపేట ఆర్డీఓ,ఎమ్మర్వోలకు గ్రామస్తుల పిర్యాదులు. నర్సంపేట,నేటిధాత్రి: గ్రామంలో ఓకె కులం,ఓకె మతం అనే విధంగా ఐకమత్యంతో కలిసి ఉన్న గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నిన అన్యమత కులస్తులపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామస్తులు ఆరోపించారు.అన్యమత కులస్తులు ఎవ్వరూ లేకున్నా గ్రామంలో అక్రమ అన్యమత చర్చి కట్టడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు,అయ్యప్పస్వామి,ఆంజనేయస్వామి భక్తులు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్ లకు వేరు వేరుగా పిర్యాదులు చేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ…