
బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.
బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి ) సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు. అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న…