
నల్లకలువదే ఎర్రకోట.
నల్లకలువదే ఎర్రకోట నేటిధాత్రి: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్ నెంబర్ 1 ఎరీనా సబలెంక (బెలారస్)ను ఓడించి ఎర్రకోటలో… ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వరల్డ్ నెంబర్ వన్ సబలెంక, మరొకరు వరల్డ్ నెంబర్ టూ కొకొ గాఫ్. బరిలోకి దిగిన…