
ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు.
ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు సింగపూర్లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి… విజయవాడ స్పోర్ట్స్: సింగపూర్లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్లో షణ్ముఖి, తేజల్ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101…