Basaveshwara.

బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం.

బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం. ◆ రూపుతీర్చిదిద్దిన శిల్పి బస్వరాజ్ జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తాలోని 65వ జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వరుడి 12 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కర ణకు సిద్ధమైంది. న్యాల్కల్కు చెందిన ప్రముఖ శిల్పి డాక్టర్ హోతి బస్వరాజు చేత రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ రోజు…

Read More
Collector inspected.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం జహీరాబాద్ నేటి ధాత్రి:     ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ప్రారంభోత్సవా నికి సిద్ధమైంది. దశాబ్ద కాలానికి పైగా మండల కేంద్రంలో అరకొరా వసతుల మధ్య కొనసాగిన విద్యాలయం గత సంవత్సరం అక్టోబర్ 14న కొత్త భవనంలోకి సామగ్రిని, విద్యార్థులను తరలించారు. మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన సెంట్రల్ సెలబస్ ను అందించడమే లక్ష్యంగా 12ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఝరాసంగంలో కేంద్రీయ విద్యాల యాన్ని…

Read More
KTR

వరంగల్ సభా వేదికసిద్ధం….

వరంగల్ సభా వేదికసిద్ధం…. ప్రతి పల్లె కదలి రావాలి కదం తొక్కుతూ…! కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్ కేసముద్రం/ నేటి ధాత్రి       వరంగల్ ను గమ్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తం గా బిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు ఉత్సాహం తో కదలికలోకి వస్తున్నారని. కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ తరుణ్ నాయక్ తెలిపారు. “పల్లె పల్లె కదలి రావాలని నినాదంతో ప్రతి ఊర్లో నూ చైతన్యం…

Read More
Fact-Finding

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం.

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపిటిసి రాము మాట్లాడుతూ. నేను పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు .నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి చర్చకు సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందo…

Read More
error: Content is protected !!