అఖిల్, జైనబ్ రిసెప్షన్..
అఖిల్, జైనబ్ రిసెప్షన్.. తరలివచ్చిన తారాలోకం అక్కినేని వారసుడు అఖిల్, జైనాబ్ల వివాహాం రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని వారసుడు అఖిల్ (Akhil), జైనాబ్ (Zainab)ల వివాహాం రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే మొన్న కేవలం అతి కొద్దిమంది సమక్షంలోనే ఈ పెళ్లి జరుగగా సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్రమే హజరయ్యారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు…