
బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రరావు
అన్ని గ్రూపులకు ఆమోదయోగ్య నాయకుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో విడదీయరాని అనుబంధం తొలినాటినుంచి నిబద్ధ పార్టీ కార్యకర్త రాబోయే మూడేళ్లు రాజకీయంగా శాంతియుత కాలం ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్‌కే ఛాన్స్? ఈటెల, అరవింద్‌ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు హైదరాబాద్,నేటిధాత్రి: కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి,…