
సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!
సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..! *ఇక్కడి వారు రైతులు కారా! అక్కడి వారే రైతులా!* మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంప ల్లి గ్రామంలో రైతుల పంట పొలాలకు నీరు కోసం పోరుబాట మహా ధర్నాను నిర్వహించడం జరిగింది కచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్ట్ చేరువలో ఉన్న ఇక్కడి రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న…