police

పేకాట రాయుళ్లపై పోలీసుల పంజా….11 మంది అరెస్టు.!

పేకాట రాయుళ్లపై పోలీసుల పంజా….11 మంది అరెస్టు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: పేకాట రాయుళ్ల స్థావరంపై రామకృష్ణాపూర్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 11 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ముత్యాల ప్రదీప్ ఇంట్లో రహస్యంగా అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుండి 38.290 రూపాయల నగదు,…

Read More
Former MLA Putta Madhukar

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Read More

రామకృష్ణాపూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ ఘనవిజయం సాధించడం పట్ల రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో పట్టణ బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, టపాసులు పేల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల్ల పోషం, పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ లు మాట్లాడుతూ…. ప్రధాని…

Read More
error: Content is protected !!