
రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి : సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధురాలు రమాబాయి అంబేద్కర్* అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు. శుక్రవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జరిగాయి .రామాబాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…