
కన్నప్ప కు రజనీ అభినందనలు.
కన్నప్ప కు రజనీ అభినందనలు… దిగ్గజ నటులు రజనీకాంత్, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన… దిగ్గజ నటులు రజనీకాంత్, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్ ఇంట్లో ఆయన్ని కలిశారు…