
ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది.
ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది… Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘సంక్రాంతికి వస్తునాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే మూవీ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పారు.విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి…