పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. గ్రామ విపిఓ. H.C.1599. పిఎస్ తంగళ్ళపల్లి. మండలం బస్వాపూర్. గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం. కండక్టు మరియు సైబర్ నేరాల గురించి మొబైల్ యాప్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని మరియు రేపు సిరిసిల్లలోని. పద్మనాయక కల్యాణ మండపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. దానిలో భాగంగా. బస్వాపూర్ విలేజ్ నుంచి ఐదుగురు యూత్ పిల్లలు అటెండ్ కావాలని తెలియజేస్తూ. గ్రామంలోని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా. ఏమైనా అసాంఘిక సంఘటన జరిగితే క్రమ దృష్టికి తీసుకురావాలని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన శిబిరంలో ప్రత్యేకంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
