
తెలంగాణ లో కాషాయ జెండా ఎగరేద్దాం
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలకు సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ సమక్షంలో చేరిన మాజీ సర్పంచ్ BRS సీనియర్ లీడర్ భాస్కర్ సమక్షంలో దాదాపు 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ టీకే అరుణ…