రైల్వే లైన్ మీది బ్రిడ్జి జీవితకాలం ముగిసినా….! బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు అయ్యేట్లు లేవా…?

నత్తనడకన రైల్వే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు…. ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పినా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యం ఎందుకో….. సంక్రాంతికి బ్రిడ్జి మీదుగా రవాణా అన్నారు…! ఏ సంక్రాంతికో…. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో రైల్వే లైన్ పై రైల్వే శాఖ నిర్మించిన బ్రిడ్జి జీవితకాలం పూర్తి అయినా సరే నిర్మాణ పనులు జరిగేట్లు కనబడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి…

Read More
error: Content is protected !!