
మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు.
మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు జమ్మికుంట: నేటిధాత్రి ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దేశిని కోటి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన…