
‘‘పుష్ప’’ ‘‘సంక్రాంతి’’ లెక్కల్లో పెద్ద ‘‘బొక్క’’..!
నిండా ముంచిన అతి పబ్లిసిటీ -దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలపై ఐ.టి.దాడులు -కొంపముంచిన పుష్పా2 డైలీ అప్డేట్లు -‘తగ్గేదే లే’ అంటున్న ఐ.టి. అధికార్లు -మరోసారి వార్తల్లోకి చిత్రపరిశ్రమ -దాడులతో నిజాలు బయటకు వస్తాయా? మరో వివాదమవుతుందా? -అధారాలు లేకుండా ఐ.టి.దాడులుండవు -నోరు మెదపని ఐ.టి. అధికార్లు హైదరాబాద్,నేటిధాత్రి: టాలీవుడ్లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు…