Hassle

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. నర్సంపేట నేటిధాత్రి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నిర్వాహకులను ఆదేశించారు.వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెద్దమ్మ గడ్డ, మనుబోతుల గడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు…

Read More
centers

కొనుగోలు వేగవంతం చేయాలి.

కొనుగోలు వేగవంతం చేయాలి తాసిల్దార్ శ్రీనివాసులు నిజాంపేట నేటి ధాత్రి: ఐకెపి, సోసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనుగోలు జరుగుతుందని మండల తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా 7 సెంటర్లు పూర్తయ్యాయని 8 సెంటర్లు పూర్తి కాలేవున్నారు. మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తాం అన్నారు.

Read More
MLA

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఫలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయత్నం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరెడ్డి వినతి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందనతో..వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సివిల్ సప్లై కమిషనర్.. 6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జీఓ జారీ.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు. రైతుల అభివృద్దే నా లక్ష్యం.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. నర్సంపేట,నేటిధాత్రి:     అకాల…

Read More
Inspector

కొనుగోలు వేగవంతం చేయాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్.

కొనుగోలు  వేగవంతం చేయాలి • రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి నిజాంపేట నేటి ధాత్రి: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్, నంద గోకుల్, చల్మెడ గ్రామాల్లో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ…

Read More
Agricultural Society.

ధాన్యం కొనుగోలు సద్వినియోగం చేసుకోవాలి.

ధాన్యం కొనుగోలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి. వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. నర్సంపేట,నేటిధాత్రి:   ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి…

Read More
Farmers

తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.!

‘తరుగు లేకుండా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి’   కల్వకుర్తి / నేటి ధాత్రి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు ఒక బస్తాకు మూడు నాలుగు కేజీల తరుగుదల తీస్తున్నారని.. దీంతో తాము తీవ్రంగా…

Read More
AMC Market

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి   పరకాల నేటిధాత్రి మండలంలోని పోచారం,లక్ష్మీపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితో పాటు ఐకేపీ నోడల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,బుడిమె రాజయ్య మరియు పోచారం గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్, పరకాల సమన్వయ కమిటీ సభ్యులు కొలిపాక చందు,కోరే శ్రీనివాస్,పిఏసీఎస్ డైరెక్టర్ కొలిపాక అర్జున్ పిఏసీఎస్ పరకాల కార్యనిర్వహణాధికారి నాగరాజు,రాయపర్తి…

Read More
error: Content is protected !!