
డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి *కలెక్టర్ సందీప్ కుమార్ ఝా * జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే* *సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ…