
వినూత్న రీతిలో పిటిఎం.
వినూత్న రీతిలో పిటిఎం నడికూడ నేటిధాత్రి: ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధి హామీ కార్మికుల వద్ద వినూత్న రీతిలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారముగా ప్రతి శుక్రవారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశము ఏర్పాటు చేయవలసి ఉన్నది.ఈరోజు శుక్రవారం అయినందున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ రెండు రోజుల ముందుగానే తల్లిదండ్రులకు సమావేశం యొక్క వివరాలను…