
సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి.
సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్. సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల నియాత్రణే లక్ష్యంగా ప్రతి సైబర్ వారియర్స్ పని చేయాలి. సైబర్ నేరాలు,సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలి అనే అంశాలపై ప్రజల్లో అవగహన కల్పించాలి. సైబర్ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని,బ్యాంకులో ఫ్రీజ్ అయి నగదు బాధితులకు అందేలా కృషి…