
ఇదేక్కడి టీజర్‌రా ఇంత షాకింగ్‌గా ఉంది బిగ్‌బాస్ ఫృథ్వీ అదరగొట్టావ్
ఇదేక్కడి టీజర్‌రా ఇంత షాకింగ్‌గా ఉంది బిగ్‌బాస్ ఫృథ్వీ అదరగొట్టావ్… తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి హీరోగా తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి (Prithviraj Shetty) హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం (Anantha Kaalam). వాలియంట్ విజన్ క్రియేషన్స్ (Valiant Vision Creations) నిర్మించిన. ఈ సినిమాకు విజయ్ మంజునాథ్ (Vijay Manjunath) దర్శకత్వం వహించాడు. తాజాగా శనివారం ఈ…