
విద్యార్థులకు పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ.
విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది’ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర /నేటి దాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్, కొజెంట్ కంపెనీ వారి సహకారంతో కాలినడకన పాఠశాలకు వచ్చే పుట్టపల్లి, ఇస్రంపల్లి, రాజోలి గ్రామాల విద్యార్థులకు సైకిల్ లను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…