maha kumba mela

ప్రయాగ్రాజ్, అయోధ్యను దర్శించుకున్న….

ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్ జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి…

Read More
mahakumbh mela

Youth in Kumbh Mela!

యువత కుంభమేళా బాట! ఈసారి కుంభమేళాలో గొప్ప విశేషమేంటంటే పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గనడం! సాధారణంగా వృద్ధులకు తీర్థయత్రలకు వెళ్లాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని వుంటుంది. కానీ కుంభమేళాను సందర్శిస్తున్న యువతీ యువకులను పరిశీలిస్తే ఈతరంలో ఆధ్యాత్మిక భానవలు పెరుగుతున్నాయన్న సత్యం బోధపడుతుంది. అనుక్షణం రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా గడిపే యువతీ యువకులు, ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నా రు. దీనిపై వారిని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే. మా పెద్దలు కుంభమేళా గురించి గొప్పగా…

Read More
error: Content is protected !!