
పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.
పంటల కోతలు వాయిదా వేసుకోవాలి. మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం. నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం…