Telangana

ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్.!

ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ ఉద్యమకారులు అందరూ తరలిరావాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి యు ఎఫ్) మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్యమ కారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్క రించడం జరిగింది.ప్లీనరి సమా వేశానికి పాల్గొనడం కోసం చర్చించడం జరిగింది. ఉద్యమకారులు ప్లీనరీ సమావే శానికి తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల…

Read More
SP

ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించారు.

సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి) తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను…

Read More
Ambedkar Jatara

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ   మహబూబ్ నగర్ /నేటి ధాత్రి ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర…

Read More
MLAs

ట్రైబల్ మ్యూజియం పోస్టర్ ఆవిష్కరణ.

ట్రైబల్ మ్యూజియం పోస్టర్ ఆవిష్కరణ నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా   ఉమ్మడి ఖమ్మం జిల్లా – భద్రాచలం లో* “ట్రైబల్ మ్యూజియం” పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఎంఎల్ఏ స్ తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు మట్ట రగామాయి కోరాం కనకయ్య , రాందాస్ నాయక్ గారు, కాంగ్రెస్ జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ పాల్గొన్నారు…

Read More
Science Day

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో.!

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహణ హన్మకొండ, నేటిధాత్రి : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళశాల వరంగల్ వెస్ట్ నందు సైన్స్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు పోస్టర్ ప్రసెంటేషన్ ను నిర్వహించారు. విద్యార్థినిల విజ్ఞాన సముపర్జనకు మరియు మనో వికాసానికి గాను ఫిల్డ్ ట్రిప్ లో భాగంగా రీజనల్ సైన్స్ సెంటర్, వరంగల్ ను సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా.గోళి.శ్రీలత…

Read More

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్.

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. వరంగల్, నేటిధాత్రి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం…

Read More
error: Content is protected !!