
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.
సదస్సును జయప్రదం చేయండి.. న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.. మర్చి 9వేంకటాపురం మండలకేంద్రంలో న్యాయం నిపుణులతో. గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి. వాజేడు (నేటి ధాత్రి ):- ములుగు జిల్లా – వాజేడు మండలం కేంద్రంలో ఇప్పగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి, పూనెం,సాయి హాజరై భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో…