
ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.
ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు రామడుగు నేటిధాత్రి: యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం పురస్కరించుకుని రామడుగు మండల కేంద్రంలో జిల్లా ఉన్నత పాఠశాల మైదానంలో చిన్నారులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చొప్పదండి అనిల్…