
న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ.!
న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన న్యాల్కల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని జహీరాబాద్ ఆర్డీఓ రామిరెడ్డి గురువారం ఉదయం స్వయంగా సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.