
ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారు.
ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. మాజీ మంత్రి హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాలు, తమ ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి…