
బాధిత కుటుంబంమును పరామర్శించిన..!
బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం రామకృష్ణపూర్ గ్రామంలో బుర్ర పోచ గౌడ్ ఇటీవల మరణించగ వారి కుటుంబంమును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని పరామర్శించినారు