
నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు..
నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు.. కాకా వారసత్వాన్ని కొనసాగిస్తా… ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్ నేటిధాత్రి: నియోజకవర్గంలో దందాలకు తావు లేదని, కాకా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా రామకృష్ణాపూర్ పట్టణానికి…