
విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ
కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా…