
మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.
మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి…