Agriculture

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.. విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ.. కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్.. రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు.. ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి.. నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం.. నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని…

Read More

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం పరకాల నేటిధాత్రి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్…

Read More

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా…

Read More

జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ లు వినతి పత్రం ఇచ్చారు

జర్నలిస్టుపై దూర్చుగా ప్రవర్తించిన అధికారిపై చర్య తీసుకోవాలి భూపాలపల్లి నేటిధాత్రి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న భూపాలపల్లి తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడం,మీసేవ కేంద్రాల నిర్వహన సరిగా లేకపోవడంతో విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా…

Read More

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు

25 వార్డులో బోర్ కి మరమ్మత్తు చేయించి నీటి సౌకర్యం కల్పించాలి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్లు మార్క్స్ కాలనీ 25 వ వార్డు లో ఉన్న బోరును మరమ్మత చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ…

Read More

లైవ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఎంపీడీవో కు వినతి పత్రం అందించిన నాయకులు.

ప్రతి గ్రామంలో భోగ్ భండారో నిర్వహించాలి. బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి. లైవ్ భద్రాద్రి జోనల్ ఇన్చార్జి బాలునాయక్. కారేపల్లి నేటి ధాత్రి కారేపల్లి మండల కేంద్రంలో లంబాడీల ఐక్యవేదిక (లైవ్) ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని. తహసిల్దార్ సంపత్ కుమార్ ఎంపీడీవో సురేందర్ కు లంబాడి ఐక్యవేదిక…

Read More
error: Content is protected !!