
పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..
పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి.. ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి. ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి… ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి. ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు. నూగూర్ వెంకటాపురం నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి…