
చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్.
చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్దగల ఫ్రెండ్స్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, ఓర్సు వెంకన్న, బిట్ల మనోహర్, ఫ్రెండ్స్ ట్రావెల్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.