
డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్..
డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్ అభినందించిన సికెఎం కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రావు నేటిధాత్రి, వరంగల్ వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ లునావత్ వెంకన్న ఔషధ మొక్కల నుండి తయారుచేసిన రసాయనాల బయలాజికల్ యాక్టివిటీస్ పై, చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వo ఇటీవల పేటెంట్ మంజూరు చేసింది. ఈ మేరకు సికేఎం కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిధర్ రావు డాక్టర్…