
పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!
పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..! ఇల్లెందులో వినూత్నంగా ఆహ్వానాలు ఆడపడుచులకు బొట్టి పెట్టి పిలుపులు. ఎంపీ “వద్దిరాజు”, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరుల హాజరు. “నేటిధాత్రి”ఇల్లెందు, ఏప్రిల్, 15: సన్నాయి మేళం సప్పుడు.. బాజా భజంత్రీల మోతలు.. వెంట నడిచిన మహిళా నేతలు.. కుంకుమ పూలు, కుంకుమ, గంధం, వాయినాలు.. ఇవన్నీ ఏ పెండ్లి కార్యానివో అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! ఈ హడావిడి ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..!! …