
కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే.
కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే. ⏩ 16వ డివిజన్ అభివృద్ధి పై ఎమ్మెల్యే రేవూరి దృష్టి సారించాలి. ⏩ ఓట్లు వేయలేదని కారణంతో అభివృద్ధి పనులను నిలిపివేసిన స్థానిక ఎమ్మెల్యే. ⏩ ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలి. 16వ డివిజన్ కార్పొరేటర్. సుంకరి మనీషా శివకుమార్ కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ లోని కీర్తినగర్ లో కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పర్యటించడం…