parlament ennikalaku kattudettamaina bhadratha erpatlu

పార్లమెంట్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు ఐదువేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. ఈనెల 11వ తేదీన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరగబోయే ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌తోపాటు…