
పరకాల పట్టణంలో పోలీస్ కవాతు.
పరకాల పట్టణంలో పోలీస్ కవాతు భద్రత భావాన్ని ప్రజల్లో నింపడానికే ఈ కార్యక్రమం పరకాల ఏసీపీ సతీష్ బాబు పరకాల నేటిధాత్రి సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం రోజున రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు నిర్వహించారు.ఈ కావాతును పాత సీఎంఎస్ గోదాం వద్ద ఏసీపీ సతీష్ బాబు ప్రారంభించారు.పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుండి డిపో సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు సాగింది.ఈ…